Saturday 23 January 2016

How to Create A folder without FolderName



The Spp Techs : ఈరోజు మీకు ఒక మంచి వీడియో చుపించాబోతున్నాం



చాలామందికి ఒక ఫోల్డర్ ని  నేమ్  లేకుండా ఎలా create చెయ్యాలో తెలిదు .



అలంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని  ఆశిస్తూ ...



ఈ వీడియో మీకు నచ్చినట్లయితే  మీ మిత్రులతో షేర్ చెయ్యగలరు.



ధన్యవాదములు:

The Spp Techs

Sunday 17 January 2016

How To Root Your Android Phone (తెలుగు)

నమస్కారం !
చాలా మంది తమ ఫోన్ ని రూట్ చేయాలనీ అనుకుంటు ఉంటారు.అలాంటి వారికీ
ఈ వీడియో లో ఆండ్రాయిడ్ ఫోన్ ని ఎలా  రూటింగ్ చేయాలో వివరంగా చూపించబడింది.

వీడియో లింక్: https://youtu.be/Mcq2pYndXX8

caution: Do with your own risk

ధన్యవాదాలు
The SPP Techs



Saturday 16 January 2016

How to SendSchedule Text Messages On Android (తెలుగు)



The SPP techs:

నమస్కారం !
కొన్ని ముఖ్యమైన  మెసేజెస్ పంపించడం మర్చిపోతున్నారా. అయితే వీడియో చూడండి ఇక మీదట మీరు ఎటు వంటి ఇంపార్టెంట్ మెసేజెస్ పంపించడం మర్చిపోరు.
 The Right Message at The Right Time

ఆప్ లింక్:https://play.google.com/store/apps/details?id=com.killermobile.advancesms.market&hl=en

ధన్యవాదాలు


Friday 15 January 2016

How Record Your Android Screen Without Root! (తెలుగు)

The SPP Techs:
నమస్కారం !
చాలామంది ఆండ్రాయిడ్ లో స్క్రీన్ రికార్డు చేయాలని అనుకుంటారు .కానీ అలా చేయాలంటే రూట్ అవసరం.
రూట్ చేయకుండా కూడా స్క్రీన్  రికార్డు చేయ్యచ్చని మీకు తెలుసా?
తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చుడండి.
వీడియో లింక్:https://youtu.be/aD92JCwvBk8
ధన్యవాదాలు

The SPP Techs

How To Download Paid Apps For Free Without Root(తెలుగు)

నమస్కారం !

ఈ వీడియో లో ఆండ్రాయిడ్  paid apps ని ఫ్రీ గ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చుపించడం జరిగింది.
ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించడానికి రూట్ ఎ మాత్రం అవసరం లేదు.
వీడియో లింక్:https://youtu.be/NCmIbTDzWDY
ధన్యవాదాలు:
The SPP Techs

The Best HTML, PHP, JS, and CSS editor for Android (తెలుగు)



The SPP Techs:
నమస్కారం!

ఈ వీడియో లో ఒక సాఫ్ట్వేర్ ని పరిచయం చేయడం జరిగింది. అది ఏమిటంటే
WebMaster's HTML Editor. ఈ సాఫ్ట్వేర్ ద్వారా HTML, PHP, JS, and CSS ని ఆండ్రాయిడ్ ఫోన్ లో డెవలప్ చేయచ్చు.

ఆప్ లింక్:https://play.google.com/store/apps/details?id=com.welant.webmaster.DEMO&hl=en

ధన్యవాదాలు
The SPP Techs

Thursday 14 January 2016

How To Get floating lyrics on Android (తెలుగు)

The SPP Techs:
నమస్కారం !
మీరు  పాటల యొక్క లిరిక్స్ కోసం  వేచి చూస్తున్నారా ?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూనే floating లిరిక్స్  చూడాలని అనుకుంటున్నారా అయితే తప్పక ఈ వీడియో చుడండి.

యాప్ లింక్:https://play.google.com/store/apps/details?id=com.musixmatch.android.lyrify&hl=en
ధన్యవాదాలు
The SPP Techs


Wednesday 13 January 2016

How to set your own image as mouse cursor?



మీ Mouse Cursor Pointer  కు   మీకు నచ్చినట్లు  మీ సొంత  ఇమేజ్ ను set చేసుకోవచ్చు.



ఈ వీడియో మీకు నచ్చినట్లయితే  మీ మిత్రులతో షేర్ చేసుకోగలరు .





ధన్యవాదములు:

The Spp Techs

Tuesday 12 January 2016

How to Enable gmail step 2 verification .



The SPP Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం.



మీ జిమెయిల్ నీ మీ మొబైల్ నెంబర్ తో ప్రొటెక్ట్ చెయ్యవచ్చు.



మీ జిమెయిల్ ని ఎవరైనా హక్ చేస్తారని బయంగా ఉందా ? మరి దానిని ఎలా రక్షించుకోవాలి ?

ఈ వీడియో ని ఫాలో అవతే మీ జిమెయిల్ ని రక్షించుకోవచ్చు ....



ధన్యవాదములు:



The Spp Techs

How to create shortcut for any activity/application in your android devi...





The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం .





మీ మొబైల్ ఉన్న ఎ కాంటాక్ట్ ఐన ,ఎ అప్లికేషను ఐన లేకపోతే ఎ మెసేజ్ నైన ఈజీ గా షార్ట్కట్ create చేసుకోవచ్చు.





ధన్యవాదములు:



The Spp Techs

Monday 11 January 2016

కేవలం రెండు అక్షరాలతో యూట్యూబ్ వీడియో ని ఎలా డౌన్లోడ్ చెయ్యచ్చు.





The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం .



చాలా మంది యూట్యూబ్  వీడియో డౌన్లోడ్ చెయ్యాలంటే ఏవేవో అప్లికేషన్స్ లను వాడుతుంటారు .....అలా కాకుండా మనం వేరే పద్దతిలో డౌన్లోడ్ చెయ్యలేమ ?.......ఈ వీడియో ని ఫాలో అవతే చెయ్యచ్చు .



ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చెయ్యగలరు ....



ధన్యవాదములు:



The Spp Techs

Saturday 9 January 2016

Find out what's trending on Google right now.





The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం.



చాలా మందికి ప్రస్తుతం గూగుల్ లో ఏది ఎక్కువగా సెర్చ్ అవ్తుందో తెలుసుకోవాలని ఉంటుంది . కాని ఎలాగో తెలీదు .ఈ వీడియో ని ఫాలో అవతే మీరు ఈజీ గా తెలుసుకోవచ్చు.



ధన్యవాదములు:

The Spp Techs

know your recharge plans before you recharge (తెలుగు ).





The Spp Techs: ఈరోజు మీ ముందుకు మంచి వీడియో తో వచ్చాం.



ఈ వీడియో మీకు చాల ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం .ఎందుకంటే మీరు మీ మొబైల్ recharge చేపించుకునేతప్పుడు ,ముందుగానే ఆఫర్ ప్లాన్స్ తెలుసుకోవచ్చు.



video link:https://youtu.be/tRS3IfF_P-g





ధన్యవాదములు:

The Spp Techs

how to recover deleted files in your computer (తెలుగు).





The SPP Techs : ఈరోజు మీ ముందుకు మరొక మంచి వీడియో తో వచ్చాం.



మీ కంప్యూటర్ లోని  ముక్యమైన డేటా అనుకోకుండా డిలీట్ అయ్యాయ?

మరి మీరు వాటిని తిరిగి పొందలేర ?

ఈ వీడియో ని ఫాలో అవతే మీ డిలీట్ ఐన డేటా ని తిరిగి పొందవచ్చు.



ధన్యవాదములు:

The Spp Techs

Friday 8 January 2016

How to use 2 whatsapp numbers in one device (తెలుగు).





The Spp Techs : ఈరోజు మరో అద్భుతమైన వీడియో తో మీ ముందుకు వచ్చాం.



చాల మందికి రెండు మొబైల్ నంబర్స్ ఉంటై కాని ,రెండు whatsapp నంబర్స్ ఉండవ్ ,మరి రెండు Whatsapp అకౌంట్స్ కావాలా ఒకే మొబైల్ లో ,అయితే ఈ వీడియో ని ఫాలో అవ్వండి .



ధన్యవాదములు:



The Spp Techs


How To Use OTG(తెలుగు).





The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరొక మంచి వీడియో తో వచ్చాం.



మీకు మేము ముందు చూపిచ్చిన వీడియో లో OTG అంటే ఏంటి మరియు దాని ఉపయోగాలు ఏమిటి అని చెప్పాం.



ఈ వీడియో లో దాన్ని ఎలా  వాడాలి  ,డేటా ని ఎలా కాపీ చేసుకోవాలి అని చుప్పించాబోతున్నాం .



మీకు నచ్చుతుందని ఆశిస్తూ ..



ధన్యవాదములు:

The Spp Techs

Is Your Mobile Supports OTG or not(తెలుగు )



The Spp Techs :ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం .



OTG cable: OTG cable అంటే on-the-go .

మీరు మీ pendriveలో ని డేటా గాని లేకపోతే కార్డు రీడర్ లోని మెమరీ కార్డ్ లో డేటా గాని లేకపోతే వేరే ఏ ఇతర external devices లని ఐన మీ మొబైల్ కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు .



మరి OTG option మీ మొబైల్ సపోర్ట్ చేస్తుంద లేదా ?

తెలుకోవాలంటే ఈ వీడియో ని చుడండి



ధన్యవాదములు:

The Spp Techs


Thursday 7 January 2016

How to Avoid Eye Strain



The Spp Techs : ఈరోజు మరొక మంచి వీడియో తో మీ మందుకు వచ్చాం.


మీరు రాత్రి వేలలో  ఫోన్  యూస్  చేసేటప్పుడు  ఫోన్ Brightness వల్లా   మీ కళ్ళకు అఫెక్ట్  అవ్తుంది .మరి దీన్ని అధిగమించాలంటే ఎలా ?
ఈ వీడియో ని ఫాలో అవ్వండి .
యాప్ లింక్ :https://play.google.com/store/apps/details?id=es.richardsolano.filter
ధన్యవాదములు:
The Spp Techs

How To Type తెలుగు in your computer.



The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం .


చాలామందికి తెలుగు టైపింగ్ చెయ్యాలని ఉంటుంది  కాని  ఎలాగో  తెలిదు , అలాంటి వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ధన్యవాదములు:

The Spp Techs

Wednesday 6 January 2016

మీ age calculator విత్ సంవస్సరాలు,నెలలు,రోజులు, గంటలు,నిముషాలు అండ్ సెకం...



The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం.


మీరు మీ ఏజ్ విత్ ఇయర్స్,మంత్స్,డేస్,హవర్స్,మినిట్స్ అండ్ సెకండ్స్ లతో  సహా తెలుసుకోవలనుకున్తున్నర. అయితే ఈ వీడియో  చుడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం .

ఈ ఉపయోగ పడే  వీడియో ని మీ మిత్రులతో షేర్ చెయ్యగలరు.


ధన్యవాదములు:
the spp techs

How to make alarm ringtone with our own words.



The Spp Techs:  ఈరోజు మీ ముందుకు మరొక మంచి వీడియో తో వచ్చాం .


చాల మందికి వారి సొంత పేర్లు కానీ లేక వాళ్ళ సొంత పదాలతో అలారమ్ రింగ్టోన్ కావాలనుకుంటారు . అలాంటి  వాళ్ళకు ఈ వీడియో  ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ధన్యవాదములు:
The Spp Techs

Sunday 3 January 2016

How to compile and Run C program in Android Device.





The Spp Techs : ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం.



మీరు ఎప్పుడైనా C ప్రోగ్రాం execute చెయ్యాలంటే తప్పనిసరిగా కంప్యూటర్ కావాలా ? ఆండ్రాయిడ్ మొబైల్ లో చెయ్యలేమ ?

చేయ్యోచు ఈ వీడియో ని ఫాలో అవతే .



ధన్యవాదములు :

The Spp Techs

Saturday 2 January 2016

The Spp Techs:
ఈరోజు మీముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం .
అప్పుడప్పుడు మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో కొన్ని ముక్యమైన సమాచారం తెలుసుకోవాలంటే ఎలాగో తెలిదు మరియు కొన్ని సెట్టింగ్స్ ఎలా set చెయ్యాలో తెలిదు ….మరి అప్పుడు ఎలా ...ఈ వీడియో ని ఫాలో అవతే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం.
వీడియో లింక్:https://youtu.be/RqkF0-Qhzc4
ధన్యవాదములు:
The Spp Techs.





How to Run Whatsapp In Pc?

 

The Spp Techs :ఈరోజు మీ ముందుకు మరో మంచి వీడియో తో వచ్చాం.

WhatsApp ని పర్సనల్ కంప్యూటర్ లో ఎలా వాడాలి అనేది చుపించాబోతున్నాం .
చాల మందికి WhatsApp ని కంప్యూటర్ లో వాడాలి అని అనిపిస్తుంది,అలాంటి వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం.