Monday 28 December 2015

How to shutdown pc after particular time in telugu(తెలుగు )




The Spp Techs: ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తో వచ్చాం .
ఒక నిర్దిష్ట సమయం తర్వాత మీ కంప్యూటర్ ని గాని  లేక లాప్టాప్ ని గాని ఎలా  shutdown చెయ్యాలో చుపించాబోతున్నాం .
ఎందుకంటే మీరు అప్పుడప్పుడు చాల బిజీ వర్క్ తో ఉంటారు ,సడన్ గ బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాని కంప్యూటర్ లో  ఎదో వర్క్ నడుస్తుంది .మరి అప్పుడు మీరు ఆ వర్క్ అయ్యే దాక వెయిట్ చెయ్యలా? .అవసరం లేదు ఈ వీడియో ని ఫాలో  అవతే .

ధన్యవాదములు :
The Spp Techs

Friday 25 December 2015

ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తో వచ్చాం!
మీరు ఇంటర్నెట్  లో బ్రౌసె చేస్తున్నప్పుడు చాల పనికి రాని ఆడ్స్ వస్తుంటై
వాటిని remove  చెయ్యాలంటే ఈ వీడియో చుడండి .
వీడియో లింక్:  https://youtu.be/e2nmLYDMzWo

ధన్యవాదములు:
The  SPP Techs 
నమస్కారం. The SPP Techs ఛానల్ కి స్వాగతం.ఈ ఛానల్ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందరికి తెలియజేయడానికి ప్రారంబించడం జరిగినది. ఈ ఛానల్ ద్వారా మీరు కంప్యూటర్ పరిజ్ఞానం   ,లేటెస్ట్  ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ రివ్యూస్ మరియు ముఖ్యమైన వెబ్ సైట్స్ గురించి సమాచారాన్ని పొందగలరు.
మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాము.
షేర్ మరియు లైక్ చెయ్యండి.
The SPP Techs Trailer



వీడియో లింక్ https://www.youtube.com/watch?v=xnyDM1cOwIQ
Mail :thespptechs@gmail.com

Facebook: https://www.facebook.com/thespptechs/